Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసన హక్కుపై సీజేఐ వ్యాఖ్య

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 28, 2026 6:54 AM జాతీయంGeneral
నిరసన హక్కుపై సీజేఐ వ్యాఖ్య - Udayam
శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కు అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే కారణంతో పోలీసులు లాఠీచార్జ్‌కు దిగడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ నిరసనల సందర్భంగా జంతర్‌మంతర్‌లో పోలీసుల బలప్రయోగంపై దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారించనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

Comments

G
Loading comments...