Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివ్వెంలలో బీఆర్‌ఎస్‌ యువజన నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:57 PM సూర్యాపేటGeneral
చివ్వెంలలో బీఆర్‌ఎస్‌ యువజన నేతల అరెస్ట్ - Udayam
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మద్దికుంట్ల రఘు, జక్కలి శంకర్‌యాదవ్‌, బొల్లికొండ రవితేజలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను ముందస్తు అరెస్టులతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని వారు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...