Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి శ్వాస వరకు రైతుల కోసమే శ్రమిస్తా కందాళ

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 3:31 PM ఖమ్మంGeneral
చివరి శ్వాస వరకు రైతుల కోసమే శ్రమిస్తా కందాళ - Udayam
పాలేరు గడ్డపై పుట్టిన బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రైతుల బాగు కోసమే శ్రమిస్తా అని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాలేరులో ధర్నా అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తరామదాసు, ఎన్ఎస్పీ, పాత కాలువల కింద ఎండిపోతున్న పంటలకు రెండు మూడు రోజుల్లో తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...