వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భాద్రపద మాసం శుద్ధ ప్రతిపద శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

