Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి ఆయకట్టుకు నీరందించాల్సిందే

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 6:37 PM శ్రీకాకుళంGeneral
చివరి ఆయకట్టుకు నీరందించాల్సిందే - Udayam
ఖరీఫ్ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు సకాలంలో సాగునీరు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయకట్టు పరిధిలోని పంటలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...