వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో వరుసగా రెండో ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. ఆకాశం మబ్బులతో నిండినా, గాలుల వల్ల అవి చెల్లాచెదురై వర్షం కురవకపోవడంతో భూగర్భజలాలు పెరగడం లేదు. గతేడాది కంటే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు.
నిన్న పగలు 29.2 డిగ్రీలు, రాత్రి 24.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడినా, నగరవాసులు తగినంత వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

