వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం నవాబుపేటలో బతుకమ్మ, దీపావళి పండుగల నేపథ్యంలో బంతిపూల సాగు కొనసాగుతోంది. బంతి సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు.
ఎకరాకు సుమారు రూ.80 వేల పెట్టుబడితో, దిగుబడిని బట్టి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. దీంతో రైతులు బంతి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

