వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా యడ్లపల్లి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్యాలలో పనిచేసిన సీఐ దగ్గు మల్లేష్‌ను హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ క్రైమ్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సతీష్‌ను చిట్యాల సీఐగా బదిలీ చేశారు.
Comments
Loading comments...

