Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల బీజేవైఎం మండల అధ్యక్షుడిగా కల్యాణ్‌

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:41 PM నల్గొండGeneral
చిట్యాల బీజేవైఎం మండల అధ్యక్షుడిగా కల్యాణ్‌ - Udayam
చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన కొండె కల్యాణ్‌ బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేసి దేశ రక్షణలో భాగస్వాములను చేయడంతోపాటు, అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కల్యాణ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...