వార్తలకు తిరిగి వెళ్లండి

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా చిత్తూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహారాజు ఎస్‌ఐ మహేష్‌బాబు సిబ్బందితో కలిసి నగరంలోని చర్చ్‌స్ట్రీట్ బజార్‌స్ట్రీట్ గాంధీరోడ్ ఎంఎస్‌ఆర్ కూడలి తదితర ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించాలని దుకాణాల ముందు వాహనాలు నిలపవద్దని వ్యాపారులకు సూచించారు. ప్రజల భద్రత కోసం విజిబుల్ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

