Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో వైసీపీ నిరసన ర్యాలీ.. నాయకుల అరెస్ట్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 10, 2026 2:38 PM చిత్తూరుGeneral
చిత్తూరులో వైసీపీ నిరసన ర్యాలీ.. నాయకుల అరెస్ట్ - Udayam
చిత్తూరులో డీఎస్సీ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంతో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.

Comments

G
Loading comments...