వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు గాయత్రి నగర్‌లో జీజేఎం–కేబీ యువసేన ఆధ్వర్యంలో బెంగళూరులోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేసిన జీజేఎం–కేబీ యువసేనను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కాజూరు బాలాజీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

