Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో రోడ్డు విస్తరణకు వేగం

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 6:19 PM చిత్తూరుGeneral
చిత్తూరులో రోడ్డు విస్తరణకు వేగం - Udayam
చిత్తూరు లో దర్గా సర్కిల్‌–ఇరువారం రోడ్డు విస్తరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. శనివారం పలమనేరు రోడ్డులో బీవీ రెడ్డి యాజమాన్యంతో సమన్వయం చేసి, 100 అడుగుల రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న సుమారు 600 అడుగుల ప్రహరీ గోడను తొలగించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మార్గదర్శకత్వంలో, కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ఆదేశాలతో పనులు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...