వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కారు డ్రైవర్ కె.ఆర్. సుబ్రమణ్యరావుకు 3వ ఏడీఎంఎం కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.13 వేల జరిమానా విధించింది. 2023 నవంబర్ 3న మారుతి సుజుకి షోరూమ్ ఎదుట కారు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బి.రఘు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించడంతో నేరం రుజువైంది.
Comments
Loading comments...

