Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో జెన్ జడ్ వేర్ షోరూమ్ ప్రారంభం

Follow Udayam on Google
dineshkumar Aug 22, 2026 12:23 PM చిత్తూరుGeneral
చిత్తూరులో జెన్ జడ్ వేర్ షోరూమ్ ప్రారంభం - Udayam
చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెన్ జడ్ వేర్ దుస్తుల షోరూమ్‌ను ట్రాఫిక్ సీఐ నిత్య బాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. యువతను ఆకట్టుకునే దుస్తులతో పాటు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకుడు వినయ్ తెలిపారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సీఐ నిత్య బాబు సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శశినాయకర్, వినయ్ కుటుంబ సభ్యులు, మిత్రబృందం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...