Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:18 PM చిత్తూరుGeneral
జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
చిత్తూరు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మిట్టూరు షాదీ మహల్ వద్ద రూ.1.24 కోట్లతో నిర్మించనున్న సైనిక్ భవన్‌కు జేసీ ఆదర్శ రాజేంద్రన్, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలతతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం 11వ వార్డులో తాగునీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించారు. చిన్నమ్మ గుడి, ఎల్బీ పురం రోడ్డులో రూ.17 లక్షలతో చేపట్టిన విద్యుత్ లైన్ పనులను కూడా ప్రారంభించారు.

Comments

G
Loading comments...