వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో టీడీపీ ఆధ్వర్యంలో “నిజం గెలిచింది” పేరుతో 53 కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకంలో బుధవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యాలయం, టిడిపి కార్యాలయంలో లో ఈ కార్యక్రమం జరిగింది.
చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనను గుర్తుచేస్తూ కొవ్వొత్తులతో “సీబీఎన్” ఆకారాన్ని ప్రదర్శించారు.
Comments
Loading comments...

