వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా సాయుధ దళంలో ఏ ఆర్ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్ కుమార్ “మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్–2025” కు ఎంపికయ్యారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన పతకం అందుకోనున్నారు.
అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించినందుకు ఈ గౌరవం లభించిందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, అభినందించారు.
Comments
Loading comments...

