వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరంలో రూ.14 కోట్లతో జరుగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, వీధి దీపాల పనులను ఆదివారం వారు బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు.
అధికారులకు ముందస్తు సమాచారం లేకుండా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

