వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, బాల్య వివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, చట్టవిరుద్ధ ఘటనలపై సమాచారం ఇవ్వాలన్నారు
Comments
Loading comments...

