వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు పోలీసుల సహాయం త్వరగా పొందేందుకు శక్తి యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు.
పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కార్యాలయాల్లో మహిళలు, విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

