Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు అధికారికి స్వచ్ఛ అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:05 AM చిత్తూరుGeneral
చిత్తూరు అధికారికి స్వచ్ఛ అవార్డు - Udayam
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరావు అవార్డు అందుకున్నారు. చిత్తూరు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాల అమలులో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.

Comments

G
Loading comments...