Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టిల పేరుతో భారీ మోసం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 18, 2026 11:09 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చిట్టిల పేరుతో భారీ మోసం  - Udayam
KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు 31 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే, రమణారెడ్డి భార్య సీత ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు, ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...