Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్‌లో చిన్నారులకు అక్షరాభ్యాసం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:41 PM జగిత్యాలGeneral
చిట్టాపూర్‌లో చిన్నారులకు అక్షరాభ్యాసం - Udayam
చిట్టాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులతో పలకలపై అక్షరాలు రాయించి విద్యకు తొలి అడుగు వేయించారు. అనంతరం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, అంగన్‌వాడీ, హెల్త్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...