Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్లపల్లిలో కమ్యూనిటీ సోక్‌పిట్‌ నిర్మాణం పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:01 PM వికారాబాద్General
చిట్లపల్లిలో కమ్యూనిటీ సోక్‌పిట్‌ నిర్మాణం పూర్తి - Udayam
కొడంగల్‌ మండలం చిట్లపల్లిలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ సోక్‌పిట్‌ నిర్మాణం పూర్తయింది. ఈ పనులను APO రాముడు, MPOతో పాటు మండల అధికారులు పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పనుల వివరాలు, సామగ్రి వ్యయంపై సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...