వార్తలకు తిరిగి వెళ్లండి

సేవాసంకల్ప అభియాన్‌లో భాగంగా ఇటీవల గుంటూరులో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కోటవురట్ల మండలం కే.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పి.చైత్ర ప్రతిభ కనబరిచింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆమెకు బహుమతి అందజేశారు.
విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం వి.ప్రసాద్, ఉపాధ్యాయులు, డ్రాయింగ్ టీచర్ కృష్ణ అభినందించారు.
Comments
Loading comments...

