Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుజల్లులతో వర్షం.. రైతన్న హర్షం

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 10:55 AM విజయనగరంGeneral
చిరుజల్లులతో వర్షం.. రైతన్న హర్షం - Udayam
బొబ్బిలి మండలంలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడి చిరుజల్లులతో కూడిన వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో రైతులు వేసిన వరి నారు వరినాట్లు నీరు లేక ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. చిరుజల్లులు వర్షం కురవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే పంటలు పండే పరిస్థితి ఉన్నాయని రైతులంటున్నారు.

Comments

G
Loading comments...