Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Ram Sep 11, 2026 7:34 PM జాతీయంGeneral
చిరంజీవిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు - Udayam
మెగాస్టార్‌ చిరంజీవిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్‌ ఫొటోలు ప్రచారం చేస్తున్నారంటూ మెగా యూత్‌ ఫోర్స్‌, జనసేన నాయకులు రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్‌ కోళ్ల బాబి ఆధ్వర్యంలో రాజోలు సీఐ సురేష్‌ బాబును కలిసి, నవీన్‌ కుమార్‌ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...