Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు ITDAతో YSRHU అవగాహన ఒప్పందం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 10:10 AM పశ్చిమగోదావరి General
చింతూరు ITDAతో YSRHU అవగాహన ఒప్పందం - Udayam
తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, చింతూరు ఐటీడీఏతో ఆదివారం అవగాహన ఒప్పందం చేసుకుంది. గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు తాటి బెల్లం, నీరా ఆధారిత విలువ జోడింపు ఉత్పత్తుల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని వీసీ డాక్టర్‌ కే. ధనంజయరావు తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...