Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతల పూజ మృతి పై విచారణ

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 2:14 PM శ్రీకాకుళంGeneral
చింతల పూజ మృతి పై విచారణ - Udayam
పాతపట్నం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యార్థిని చింతల పూజ మృతి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో శ్రీకాకుళం డీసీవో కార్యాలయంలో గురువారం విచారణ జరిగింది. దళిత సంఘాల నాయకులు హాజరై ఘటన వివరాలు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, డీసీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యా ఫలితాల పతనం, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...