వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులరామారం దేవేందర్‌నగర్ చింతల్ చెరువు సర్వే నంబర్ 329లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వీనస్ రాక్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పరిరక్షించాలని కోరారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం అప్పగించారు.
Comments
Loading comments...

