Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంటలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:50 PM కడపGeneral
చింతకుంటలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు - Udayam
చింతకుంట పీహెచ్‌సీ వైద్యాధికారిణి వికసిత ఆధ్వర్యంలో మంగళవారం చిన్న సింగనపల్లిలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు వేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలకమని ఆమె తెలిపారు. 14 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు వయస్సున్న విద్యార్థినులకు చింతకుంట ఆసుపత్రిలో టీకాలు వేస్తున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...