వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్ కు కాంప్లెక్స్ ఎరువులు శుక్రవారం చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) ధనసరి పుల్లయ్య తెలిపారు.
అందులో 1,020 టన్నుల డీఏపీ, 320 టన్నుల పొటాష్ ఉన్నట్లు చెప్పారు. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని ప్యాక్స్ (PACS) సెంటర్లు, ప్రైవేట్ వ్యాపారులకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

