వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్ హియరింగ్ గ్రామసభ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామంలో నోటీసులు అందుకున్న వారు అధికారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు.
కాగా గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కు కూడా అధికారులు నోటీసులో జారీ చేశారు. గతంలో నమోదు చేసిన దానికి, ప్రస్తుతం ఉన్నదానికి ఆమె తండ్రి పేరులో తేడా ఉండడంతో నోటీసులు జారీ చేశారు. ఆమె ధ్రువపత్రాలను అధికారులకు ఇచ్చారు.
Comments
Loading comments...

