Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింత నెక్కొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:49 AM వరంగల్General
చింత నెక్కొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
పర్వతగిరి మండలం చింత నెక్కొండలో గ్రామస్థులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ రమేశ్ యాదవ్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులతో పాటు స్మార్ట్ కార్డులను అందిస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో చలపతిరావు, రామ్ చందర్ రావు, పుష్పలత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...