Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగంజాంలో పరిశుభ్రత కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:45 PM బాపట్లGeneral
చిన్నగంజాంలో పరిశుభ్రత కార్యక్రమం - Udayam
చిన్నగంజాం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కె.ధనలక్ష్మి అధ్యక్షతన శనివారం బిగ్‌-బ్యాగ్‌ కార్యక్రమం నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధానాలను ఆయన వివరించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...