వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నచింతకుంట మండలంలో నిర్వహించిన భారీ సంబరాలు, బైక్ ర్యాలీలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిన్నచింతకుంట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు.
ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసిందని ఆరోపించారు.
Comments
Loading comments...

