Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులు, వృద్ధుల సంరక్షణకు ప్రాధాన్యం: కలెక్టర్

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 3:34 PM పెద్దపల్లిGeneral
చిన్నారులు, వృద్ధుల సంరక్షణకు ప్రాధాన్యం: కలెక్టర్ - Udayam
సుల్తానాబాద్‌లోని సంక్షేమ సంస్థలు, పెద్దపల్లి బాల రక్షక భవన్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులు, వృద్ధులకు మెరుగైన వసతి, నాణ్యమైన ఆహారం, భద్రత కల్పించాలని ఆదేశించారు. వసతి గదులు, వంటశాలలను పరిశీలించిన కలెక్టర్.. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...