Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్పైమెటా కీలక నిర్ణయం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 17, 2026 12:36 AM వనపర్తిGeneral
చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్పైమెటా కీలక నిర్ణయం - Udayam
సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పిల్లల భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ చట్టాలకు లోబడి పిల్లలపై లైంగిక వేధింపులు ఇతర వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా సంబంధిత భారతీయ పోలీసు దర్యాప్తు సంస్థలకు నివేదించడానికి మెటా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. భారత చట్టాల ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకరిస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...