వార్తలకు తిరిగి వెళ్లండి

పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు విద్య దూరం కాకుండా ఉండేందుకు శిక్ష-2026 కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు అన్నారు.
గురువారం శ్రీకాకుళం జిల్లాకోర్టులో ఉన్న న్యాయసేవాసదన్ ప్రాంగణంలో ప్రైవేటు పాఠశాలల యజమానులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యను వారికి చేరువచేసి, ప్రతి చిన్నారి విద్యా హక్కును పరిరక్షించే బాధ్యత వారిపై ఉందన్నారు.
Comments
Loading comments...

