Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల కుటుంబానికి ₹20 వేల ఆర్థిక సాయం

Follow Udayam on Google
madhu Aug 31, 2026 11:41 AM ములుగుGeneral
చిన్నారుల కుటుంబానికి ₹20 వేల ఆర్థిక సాయం - Udayam
మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన అన్నదమ్ములు మాలోత్ వినయ్, రాజేష్‌లు నీటిలో పడి మృతి చెందిన ఘటనపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడంతో పాటు తన వంతుగా ₹20 వేల ఆర్థిక సాయం అందించారు. చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమైన ఆయన, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.పలువురు బీఆర్‌ఎస్ నాయకులు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...