వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని పరిధిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 65 ఏళ్ల షేక్ సుభానీకి గుంటూరు పోక్సో కోర్టు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది.
2021లో బడ్డీ కొట్టుకు వచ్చిన చిన్నారిపై అతడు ఈ దారుణానికి ఒడిగట్టగా, డీఎస్పీ రవికుమార్ దర్యాప్తు చేసి, స్పెషల్ పీపీ తీగల దుర్గాప్రసాద్ నేరాన్ని రుజువు చేయడంతో న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం శుక్రవారం ఈ తీర్పు చెప్పారు.
Comments
Loading comments...

