Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి వైద్యానికి టీడీపీ నేతల సాయం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:28 PM అనకాపల్లి General
చిన్నారి వైద్యానికి టీడీపీ నేతల సాయం - Udayam
సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన మూడేళ్ల బాలుడు లిశాంత్ కాలేయ మార్పిడితో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వైద్య ఖర్చుల కోసం మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాలనాయుడు పిలుపుతో పార్టీ శ్రేణులు స్పందించాయి. అమృతపురం నాయకులు సేకరించిన రూ.43,500 సాయాన్ని బుధవారం గ్రామ అధ్యక్షుడు రమణబాబు, ఇన్‌ఛార్జ్ సన్యాసినాయుడు బాలుడి కుటుంబానికి అందజేశారు.

Comments

G
Loading comments...