వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ మండలం తెర్పోల్ గ్రామంలోని పాఠశాల ఆవరణలో బురద పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఓ చిన్నారి సర్పంచ్ సతీష్ ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన సర్పంచ్ రూ.75 వేలతో సీసీ రోడ్డు పనులు చేపట్టించారు.
విద్యార్థుల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ తెలిపారు. “మీ భవిష్యత్తే నా ఆశయం.. మీ సంతోషం కోసమే నా జీవితం” అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

