Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నాపూర్‌లో అదనపు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 4:25 PM జగిత్యాలGeneral
చిన్నాపూర్‌లో అదనపు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్  ఏర్పాటు. - Udayam
బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్య నివారణకు అదనంగా 25 కేవీఏ సింగిల్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో తక్కువ వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తగ్గి గ్రామస్థులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. కార్యక్రమాన్ని ఏఈ రాజశేఖర్, ఎస్‌ఈ సాయికుమార్ పర్యవేక్షించగా, సర్పంచ్ శారద, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...