వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కు చెందిన ముస్కాన్ బేగం(21) కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) సాధించి నగరంలోని అత్యంత పిన్న వయస్కుల పైలట్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
దక్షిణాఫ్రికాలోని కేప్టాన్‌లో శిక్షణ పూర్తి చేసి 250 గంటలకుపైగా విమానయాన అనుభవాన్ని సంపాదించింది. మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కలను సాకారం చేసుకున్నారు.
Comments
Loading comments...

