Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు, పెట్టుబడులకు టైటన్‌ ఆసక్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
కొనుగోలు, పెట్టుబడులకు టైటన్‌ ఆసక్తి - Udayam
చిన్న, వర్థమాన వాచీ బ్రాండ్‌లను కొనుగోలు చేయడంతో పాటు వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు టైటన్‌ సీఎంవో రంజని కృష్ణస్వామి తెలిపారు. పండగల సీజన్‌లో వినియోగదారుల డిమాండ్‌ ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేశారు. టైటన్‌ వాచీ పోర్ట్‌ఫోలియోలో రూ.25,000కుపైగా ధర ఉన్న ప్రీమియం విభాగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో రూ.1,000లోపు వాచీల విభాగంలో మందగమనం కనిపిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...