Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీనుతో ఎమ్మెల్సీ భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:38 AM విజయనగరంGeneral
చిన్న శ్రీనుతో ఎమ్మెల్సీ భేటీ - Udayam
టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)తో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఆయన సతీమణి, రాష్ట్ర పర్యాటక శాఖ బోర్డు డైరెక్టర్ సుధారాణి విజయనగరంలో భేటీ అయ్యారు. చిన్న శ్రీను నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సంబంధిత అంశాలు, పర్యాటక రంగానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...