Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను భారీ సభ

Follow Udayam on Google
B. Rajesh Sep 28, 2026 10:11 AM విజయనగరంGeneral
చిన్న శ్రీను భారీ సభ - Udayam
చిన్న శ్రీను టీడీపీలో చేరిన తర్వాత వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఐదుగురు జడ్పీటీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మెరకముడిదాం మండలంలోని పలు గ్రామాల నాయకులు భారీగా రాజీనామా చేశారు. త్వరలో భారీ సభ ద్వారా వీరంతా టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త చేరికలతో టీడీపీలో ఇప్పటికే ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? ఈ చేరికలు ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...