వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దామోదర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సమస్యలపై రెండు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

